స్నేహమే వేదికకాగా
స్నేహితులే పందిరి వెయ్యగ
విజ్ఞానమే తోరణ మవ్వగ
జ్ఞాపకాల రాగం మ్రోగ
చదువుల పల్లకిలో విద్యాయోధులు వూరేగిరాగా
చదువులతల్లె అక్షింతలు చల్లగ
నారద తుంబురులే వేదాలల్లగ
విద్యోద్యాన వనమాలికి అభినందన నీరాజనం
Friday, January 29, 2010
Subscribe to:
Posts (Atom)