Thursday, May 27, 2010

పెళ్లివేదిక

గోరంకతో చిలక
క్షీరసాగర తీరం పెళ్లివేదిక 
ఈ వైశాఖ పున్నమి గగన నిహారిక
నవ వధువుకు వసంతుడు రాసిన తొలి ప్రేమలేఖ

No comments:

Post a Comment