Thursday, August 5, 2010

నిశబ్దరాజ్యం

నాదో నిశబ్దరాజ్యం
నాది దశాబ్దాల బద్ధకం
నాదంతా అగమ్యపర్వం
నాదో అచేతన జీవితం

‘యెక్కడ వేసిన గొంగళి’ నా నైజం
ధైర్యం నాకు ఆమడదూరం
నిన్నంటే గడిచినగండం
రేపంటే బాధలతీరం
నేడంతా నాకు క్షణమో యుగం

No comments:

Post a Comment