కనపడని మనసంటే నా కళ్ళకేంతో ఇష్టం
తను నొచ్చుకుంటే నీరై కరిగాయి
నవ్వితే ఆనందాశృవులయ్యాయి
కరిగి కరిగి నా కన్నీటినది ఇంకిపోయింది
తను నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే రావు
నలత మనసుకు రక్తాశృవులే ఇక ఓదార్పు
తను నొచ్చుకుంటే నీరై కరిగాయి
నవ్వితే ఆనందాశృవులయ్యాయి
కరిగి కరిగి నా కన్నీటినది ఇంకిపోయింది
తను నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే రావు
నలత మనసుకు రక్తాశృవులే ఇక ఓదార్పు
No comments:
Post a Comment